తెలుగులో కోచింగ్ సెంటర్లు
హైదరాబాద్ లో కొన్ని కోచింగ్ సెంటర్లు కేవలం తెలుగులో మాత్రమె సివిల్స్ కి కోచింగ్ ఇవ్వకపోయినా తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని గైడెన్స్, మెటీరియల్ సౌలభ్యం, స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.
అవి:
1.లా ఎక్సలెన్స్ ఐఏస్ కోచింగ్ సెంటర్
2.CSB ఐఏఎస్ అకాడమీ
3.డా.క్రిష్నయ్య ఐఏఎస్ అకాడమీ
0 Comments