CURRENT AFFAIRES-TELUGU-2

 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్





సెబీ(SEBI) ఏర్పాటు చేసిన మార్కెట్ డేటా సలహా కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
మాధాబి పురి బుచ్✅

👉రైతుల పంట వ్యర్థాల దహన పర్యవేక్షిణ, నిరోధనకు సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసింది?
 మదన్ భీమారావు లోకూర్✅

👉ప్రామాణిక సైబర్ బాధ్యత బీమా(Standard Cyber Liability Insurance) ఆవశ్యకతను పరిశీలించడానికి  IRDAI రూపొందించిన 9-సభ్యుల ప్యానెల్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు..?
పి ఉమేష్✅

👉లెబనాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
సాద్ ఎల్-దిన్ హరిరి✅

👉అక్టోబర్ 2020- జూన్ 2021 కాలానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) పాలకమండలి ఛైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు....?
అపూర్వ చంద్ర✅

 👉పురుషుల సింగిల్స్ విభాగంలో డానిసా డెన్మార్క్ ఓపెన్ 2020 (బ్యాడ్మింటన్ టోర్నమెంట్)విజేత?
అండర్స్ అంటోన్‌సెన్✅

 👉ఏటా అంతర్జాతీయ చెఫ్స్దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
అక్టోబర్ 20✅

👉‘మనం విశ్వసించగల డేటాతో ప్రపంచాన్ని అనుసంధానం చేద్దాం’’ అనే 2020 సంవత్సరపు ఇతివృత్తంతో ప్రపంచ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
 అక్టోబర్ 20✅


👉ఏటా పోలీసు సంస్మారక దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?
 అక్టోబర్ 21✅

👉ఏటా అంతర్జాతీయ మంచు చిరుత(స్నో లెపర్డ్)దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
అక్టోబర్  23✅

Post a Comment

0 Comments