CURRENT AFFAIRES- TELUGU

 కరెంట్ అఫైర్స్ బిట్స్ 







1.అమెరికా భారత్ వ్యూహాత్మకంగా భాగస్వామ్య నివేదిక అందజేసి నాయకత్వ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ భారతీయులు ఎవరు?
ఆనంద్ మహీంద్ర,శంతన్ నారాయణ  

2.జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికైన మధుబాబు ఏ జిల్లాకు చెందినవారు?
శ్రీకాకుళం 

3.ఇటీవల కాలంలో ప్రపంచ చరిత్రలో అతి పెద్ద సహజ వాయువు నిల్వలు నల్ల సముద్రం తీరం లో కనుగొన్న దేశం?
టర్కీ

4.ఇటీవల వార్తల్లో ఉన్న వెస్టు నైల్ వైరస్ కి కారణమైన వాహకం ఏది?
దోమలు 

5.భారత ఎన్నికల సంఘం కమిషనర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
రాజకుమార్ 

6.మొక్కలకు జియో టాక్ చేయడానికి ఉపయోగించే హరి పాత్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన సంస్థ ?
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 

7.ప్రభుత్వం నీటి సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
ఇజ్రాయేలు

8.ఇండియన్ కోస్ట్ గార్డు ఇంటర్సెప్టర్  boat అయిన ఐసిజిఎస్ సి;545 పేరుతో ఎక్కడ ప్రారంభించారు?
సూరత్ 

9.2020 జాతీయ క్రీడా పురస్కారాలు సెలెక్షన్ కమిటీ కి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?
జస్టిస్ ముకుండకం  శర్మ 

10.ఇటీవల ఈ బ్యాంకు పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రాం ప్రారంభించింది?
🔥కరెంట్ అఫైర్స్ బిట్స్🔥
1.ఎ హిస్టరీ ఆఫ్ ఇండియా కోవర్ట్ ఆపరేషన్స్ పేరుతో పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు?
యాతిస్యాదవ్

2.ఇటీవల వీలర్స్ సమ్మన్ యోజన/నెకర  సమ్మన్ యోజన ఏ  రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
ఉత్తర ప్రదేశ్  

3.ఆసియా యొక్క అతిపెద్ద ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్ "యోటా ఎన్ ఎమ్ 1 డేటా సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
ముంబై మహారాష్ట్ర 

4.జాతీయ విద్యా విధానంలో విదేశీ భాషల ఉపసంహరణ జాబితా నుండి ఏ భాష తొలగించబడింది?
మాండరిన్

5.పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎవరు జ్ఞాపకార్థం పేరు పెట్టాలని నిర్ణయించుకుంది?

మహారాజా యాదవేద్ర సింగ్  

6.విన్ ట్రేడ్ ఫాంటసి స్పోర్ట్స్ రాయబారిగా  ఇటీవల ఎవరు నియమించబడ్డారు ?
సురేష్ రైనా ,హర్మన్ ప్రీత్ కౌర్

7.సింగపూర్ ప్రధానమంత్రి ఇటీవల నియమితులైన వారు?
లీ హిన్ లూంగ్

8.ఇటీవల మన ధర్మం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వశాఖ ఏది ?
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ  

9.అమేజింగ్ అయోధ్య అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
నీనా రాయ్.

10.స్వచ్ఛభారత్ మిషన్లో రాష్ట్రీయస్వాత కేంద్రం ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఎవరు ప్రారంభించారు?
నరేంద్ర మోడీ

Post a Comment

0 Comments