Daily updates on general studies for AP Police constable and SI exams

 Daily updates on general studies for AP Police constable and SI exams












🖊️భారతదేశపు తొలి గూడచారి యుద్ధనౌక శివాలిక్ 

🖊️ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్కడ ఉంది హైదరాబాద్ 

🖊️క్రయోజనిక్ ఇంజన్ను దేనిలో వాడతారు GSLV 

🖊️ఐఎన్ఎస్ విక్రాంత్ అనగా విమాన వాహక నౌక 

🖊️కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఏ సంవత్సరంలో ప్రారంభించారు 1969 


 🖊️INS షలికి అనగా
 సబ్మెరైన్ 

🖊️భారత రక్షణ దళాల కు అధిపతి ఎవరు రాష్ట్రపతి 

🖊️భారత్లో యుద్ధ విమానాలు తయారు చేయి ప్రాంతం బెంగళూరు 

🖊️నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది డెహ్రాడూన్ 

🖊️భారత దేశంలో అతిపెద్ద అణు రియాక్టర్ ధ్రువ





JOIN IN OUR WATSUP: CLICK HERE

JOIN IN OUR TELIGRAM GROUP: CLICK HERE


PLEASE VISIT MY WEBSITE: CLICK HERE











Post a Comment

0 Comments