Daily updates on general studies for AP Police constable and SI exams...

 Daily updates on general studies for AP Police constable and SI exams...







🖊️వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్ kovind 19 ఎప్పుడు నామకరణం చేసింది 
ఫిబ్రవరి 11 2020 

🖊️కరోనా వైరస్ ఆకారం కిరీటం ( భాష లాటిన్)

🖊️మానవ శరీరంలో కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు 1960 

🖊️covid 19 కి కారణమైన వైరస్ లు ఎన్ని రకాలు ఉన్నాయి

🖊️డబ్ల్యుహెచ్వో covid మహమ్మారిని ఏ రోజున ప్రపంచ సంక్షోభంగా ప్రకటించింది 
 మార్చ్ 11 2020 

🖊️కరోనా వైరస్ ఉదృతి కారణంగా ఏ రాష్ట్రంలో మొదటిసారిగా 144వ సెక్షన్ విధించారు పంజాబ్ 

🖊️భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం మొబైల్ హ్యాండ్ వాష్ సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రదేశ్ 

🖊️భారత ప్రభుత్వం మొదటిసారిగా కోవిడ్19 కోసం మొబైల్ అప్లికేషన్స్ ప్రారంభించండి 
 ఆరోగ్య సేతు 

🖊️covid 19 కారణంగా మొట్టమొదటిసారిగా లబ్దం విధించిన రాష్ట్రం రాజస్థాన్ 

🖊️సార్క్ covid 19 ఉపశమనం క్రింద భారత్ కి ఇచ్చిన ఆర్థిక సహాయం 
 10 మిలియన్ డాలర్స్ (వరల్డ్ బ్యాంక్ వన్ బిలియన్ డాలర్)

🖊️కరొన వైరస్ పై పోరాటానికి భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ నమస్తే




JOIN IN OUR WATSUP: CLICK HERE

JOIN IN OUR TELIGRAM GROUP: CLICK HERE


PLEASE VISIT MY WEBSITE: CLICK HERE







Post a Comment

0 Comments