Daily updates on general studies for AP Police Constable and SI exams

 

Daily updates on general studies for AP Police Constable and SI exams







1.ఆసియా ఎన్విరాన్మెంటల్ ఇన్ ఫర్ మెంట్ అవార్డు 2021 భారతదేశం తరఫున ఎంపికైనది ఎవరు సాస్మిత లెంకా 

2.రైతుల అవసరాల మేరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ని కేంద్ర ప్రభుత్వం ఏ పథకం తో అనుసంధానించండి ప్రధానమంత్రి కిసాన్ యోజన 

3.కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి గరిష్టంగా ఎన్ని లక్షల రుణాలను ఇస్తుంది మూడు లక్షలు (ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య 8.5 కోట్లు)

4.ఏ పథకం కింద విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు udaan 

5.ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి వచ్చిన పద్మ అవార్డ్స్
 2001లో పద్మశ్రీ 
2011లో పద్మభూషణ్ 2021లో పద్మవిభూషన్

6.భారతదేశంలో మొదటి thunderstorm research testbed (ఉరుములతో కూడిన పరిశోధన టెస్ట్ బెడ్) లను ఎక్కడ స్థాపించుకున్నారు బాలాసోర్ (ఒడిశా)

7.పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్ ఎవరు రచించారు 
 కె ఎన్ బండారి











For Copyright Claim Text us hjupscaspirentsacademy@gmail.com















Post a Comment

0 Comments