Daily updates on general studies for AP Police Constable and SI...

 

Daily updates on general studies for AP Police Constable and SI...



🖊️సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు
 ఫిబ్రవరి 9 

🖊️ఏ రాష్ట్ర హైకోర్టు యొక్క డైమండ్ జూబ్లీ ని సూచిస్తూ 2021 ఫిబ్రవరి లో ప్రధాని మోడీ స్మారక పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు గుజరాత్ 

🖊️ముఖ్యమంత్రి విజ్ఞప్తి ప్రతి పరీక్ష అనే సైన్స్ స్కాలర్షిప్ పథకాన్ని ఏరాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఢిల్లీ 

🖊️'బై మనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్: ఫ్రీ కలెక్షన్స్ ఆఫ్ ఎ లైఫ్' పుస్తకాన్ని ఎవరు రచించారు హమీద్ అన్సారి 

🖊️అసోమ్ మాల అనేది రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారులు
 కోసం ఒక కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రధాన మోడీ ప్రారంభించారు అస్సాం 

🖊️ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులలో మహిళా క్రీడాకారిణికి అత్యున్నత గౌరవం అయినా బెలిండా క్లార్క్ అవార్డు 2020 21 కి సాధించిన మహిళా క్రికెటర్ క్రీడాకారిణి పేరు ఏమిటి బెత్ మూనీ 

🖊️టెస్ట్ క్రికెట్ లో 300 వికెట్లు తీసిన ఎన్నో భారత బౌలర్ గా ఇషాంత్ శర్మ నిలిచాడు 6th పర్సన్









For Copyright Claim Text us hjupscaspirentsacademy@gmail.com





Post a Comment

0 Comments