Daily updates on general studies for AP Police Constable and SI exams
|  | 
| HJ UPSC ASPIRANTS ACADEMY | 
1. ఏ ఐఐటి 66వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు? ఐఐటి ఖరగ్పూర్ 
2. పతాంజలి అభివృద్ధి చేసిన కరొనిల్ ఔషధ విక్రయాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది? మహారాష్ట్ర 
3. ఏడు రోజులు సాంస్కృతిక ఉత్సవం 'ఉత్సవం 2021' ఏ రాష్ట్రంలో ప్రారంభమయింది? కేరళ 
4. covid 19 నియంత్రణకు ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాకు స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది?  అయోధ్య 
5. ఇటీవల రిలయన్స్ జియో ఏ రాష్ట్రంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా మారింది? గుజరాత్ 
6. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2021 కు ఏ రాష్ట్రం ఆతిథ్యమివ్వనుంది? కర్ణాటక 
7. ఎం వెంకయ్య నాయుడు ఇటీవల మావెరిక్ మెసియ
(maverick messia) అనే పుస్తకాన్ని విడుదల చేశారు ఈ పుస్తకం ఎవరి రాజకీయ జీవిత చరిత్ర?
 ఎన్టీ రామారావు 
8. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రానికి చెందిన బ్యాంకులు తన నియంత్రణ పరిధిలోకి తీసుకుంది? సిక్కిం (స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం)
9. వెయ్యి కోట్ల విలువైన ఎన్ని రైల్వే ప్రాజెక్టులను కేంద్ర మంత్రి పియూస్ గోయల్ ప్రారంభించారు? 88 
10.ఏ రాష్ట్ర ప్రభుత్వం భర్తల పూర్వీకుల ఆస్తి లో మహిళలకు సహా యాజమాన్య హక్కుల గురించి ఆర్డినెన్స్ తీసుకువచ్చింది? ఉత్తరాఖండ్ 
11.ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అయోధ్య విమానాశ్రయానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం పేరు పెట్టింది? మర్యాద పురుషోత్తం శ్రీరాం
 

 
 
0 Comments