Daily updates on general studies for AP Police Constable and SI...
1.ఎల్పిజి లోని అనుఘటకాలు
బ్యూటేన్ ,ప్రోప్పెన్
2.విద్యుత్ కెటిల్ లో నీరు వేడి కావడానికి గల కారణం ఉష్ణవికిరణం
3.త్రుప్పు పట్టిన తరువాత ఇనుము బరువు పెరుగుతుంది
4.రంగుల వలయాలు గల గ్రహం ఏది శని
5.మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత 98. 4 డిగ్రీల F
6.భారతదేశం యొక్క మొదటి వ్యోమోగామి ఎవరు రాకేష్ శర్మ
7.ఓజోన్ పొరకు దేని వలన విఘాతం కలుగుతుంది క్లోరో ఫ్లోరో కార్బన్లు
8.ఎలక్ట్రాన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు
జేజే థామ్సన్
9.క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్
10. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి నిర్మించబడుతుంది పరమాణు సంఖ్య
0 Comments