Daily updates on general studies for AP Police Constable and SI exams

 Daily updates on general studies for AP Police Constable and SI exams







భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెయ్యి పడకల ఆస్పత్రిని covid 19 ఏర్పాటు చేసిన రాష్ట్రం ఒడిషా 

covid 19 ప్రపంచంలోనే మొట్టమొదటి వాక్సిన్ ని కనుగొన్న దేశం రష్యా (వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్)

ఇటీవల ఆర్బిఐ తగినంత మూలధనం మరియు ఆదాయాలు లేనందున లైసెన్స్ రద్దు చేసిన సహకార బ్యాంక్ ఎక్కడ
 ఉంది మహారాష్ట్ర 

యాంటి డోపింగ్ రంగంలో రసాయనిక పరీక్షలు ఉపయోగం కోసం రిఫరెన్స్ మొదటి మెటీరియల్ ను ప్రారంభించిన కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 

ఇటీవల ఏ దేశంలో ప్రభుత్వాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకుంది మయన్మార్ 

ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ మొట్టమొదటి చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ హెన్రీ మొనీజ్ను నియమించింది ఫేస్బుక్ 

ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ 2020 -  విజేత ఎవరు తమిళనాడు 

నాసా నూతన యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా భారత సంతతి మహిళ భవ్యలాల్ 

ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఫిబ్రవరి 2 

ఏ సెంట్రల్ యూనివర్సిటీకి శతాబ్ది వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు
 విశ్వ భారతి విద్యాలయం 

వైరస్ ను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్










For Copyright Claim Text us hjupscaspirentsacademy@gmail.com








Post a Comment

0 Comments