Daily updates on general studies for AP Police Constable and SI exams
1.ఏ దేశంలో సైనిక తిరుగుబాటు కారణంగా ఫేస్బుక్ పై నిషేధం విధించారు మయన్మార్ (నిలిపివేసిన సంస్థ టెలినార్ మయన్మార్)
2.కోవిడ్ బాధితులను ఖచ్చితంగా గుర్తించడానికి ఐఐటి మండి పరిశోధకులు ఏ పేరుతో app అందించారు లక్ష్మణ రేఖ
3.యూనిసెఫ్ kovid టీకాల కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది సీరం (110 కోట్ల డోసులు100 దేశాలకు సరఫరా చేయనుంది )
4.ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు ఖాతా దారులకు కోసం ఎస్బిఐ ఏ పేరుతో యాప్ ని విడుదల చేసింది DISA (డిజిటల్ ఇంస్టా సేవింగ్ అకౌంట్)
5.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనుంది ఆంధ్ర ప్రదేశ్
6.ఎస్సీ ఎస్టీ హత్య అత్యాచారం కేసుల్లో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏమి ఇస్తున్నారు పది లక్షల డబ్బులు, మూడు ఎకరాల పొలం, 2.5 సెంట్లుస్థలం, ప్రభుత్వ ఉద్యోగం
0 Comments