Daily updates on general studies for AP Police Constable and SI exams

 Daily updates on general studies for AP Police Constable and SI exams





1.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గా ఎవరిని ఎన్నుకున్నారు 
 ఇమ్రాన్ క్వాజా 

2.స్విచ్ ఢిల్లీ స్విచ్ ప్రచారం ద్వారా ప్రచారం చేయబడింది ఏమిటి విద్యుత్ వాహనాలు 

3.నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు 
 ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ( ఇతను ఎల్ అండ్ టి సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు)

4.భారత్ మరియు అమెరికాల మధ్య యుధ్ అభ్యాసాలు అనే సైనిక వా వ్యాయం ఎక్కడ జరగనుంది రాజస్థాన్ (ఇది 16వ ఎడిషన్ 8 మరియు 21 తేదీల మధ్యలో జరగనుంది)

5.బిక్రమ్ సింగ్ బేడీ ఏ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు గూగుల్ క్లౌడ్ 

6.భారతదేశపు అత్యంత విలువైన ప్రముఖుల జాబితా 2020 అగ్రస్థానంలో ఉన్నది ఎవరు విరాట్ కోహ్లీ
 ( డఫ్ అండ్
 ఫెలుప్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్  రిపోర్ట్ ప్రకారం 2అక్షయ్కుమార్ 3 రణబీర్)


7.అంతర్జాతీయ మానవ సోదరా దినోత్సవం ఎప్పుడు ఫిబ్రవరి 4 

8.భారతదేశం యొక్క మొదటి ప్రైవేట్ రాకెట్ను ప్రారంభించడానికి స్కై రూట్ ఏరోస్పేస్ ఇస్రో 

9.అమెరికా నుండి ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఆయిల్ పొందిన సంస్థ ఏది రిలయన్స్ 

10. రూ 12,110 కోట్లు విలువైన వ్యవసాయ రుణమాఫీ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది తమిళనాడు (దీని వల్ల 16.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు)











For Copyright Claim Text us hjupscaspirentsacademy@gmail.com




Post a Comment

0 Comments