INDIAN GEOGRAPHY-1-DAY

 INDIAN GEOGRAPHY-1-DAY


 భారత దేశ - ఉనికి 



1. ప్రపంచం లో 7వ పెద్ద దేశం - భారత దేశం
2. 7 పెద్ద దేశాలు
1.రష్యా
2.కెనడా
3. చైనా
4.అమెరికా 
5. బ్రేజిల్
6. అస్త్రలియా
7. ఇండియా
3-భారత దేశ విస్తీర్ణం - 32,87,263  చదరపు కిలో మీటర్లు
4- అక్షంశాలు పరంగా భారత దేశం - 8డిగ్రీల 4నిముషాలు నుండి 37 డిగ్రీల 6నిమిషాల మధ్య ఉన్నది
5- రేఖంశాలు పరంగా  68డిగ్రీల 28నిమిషముల నుండి 97డిగ్రీల 25నిమిషాల మధ్య ఉన్నది
6- భారత దేశ మొత్తం భూ సరిహద్దు పొడవు - 15,200 కిలో మీటర్లు
7- భారత దేశం చుట్టూ భూ సరిహద్దు కలిగిన దేశాలు
1. పాకిస్థాన్
2.ఆఫ్ఘనిస్తాన్ 
3.నేపాల్
4. చైనా
5.భుటాన్
6. మాయన్మార్
7. బంగ్లాదేశ్
8-భారత దేశం తో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం - బంగ్లాదేశ్ దీని పొడవు - 4096 కిలో మీటర్లు
9- భారత దేశానికీ పాకిస్థాన్ కి మధ్య సరిహద్దు రేఖను - రాట్క్లిఫ్ రేఖ లేదా 24 పరేలెల్ లైన్ అంటారు
10- పాకిస్థాన్ దేశం తో 3 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతం తో అంతర్జాతీయ సరిహద్దు కలదు
అవి -1.గుజరాత్
2. రాజస్థాన్
3. పంజాబ్
4. జమ్మూ & కష్మీర్
11- ఇండియా కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య రేఖను - డ్యూరండ్ రేఖ అంటారు
12-ఇండియా కు చైనా కు మధ్య ర్వఖను మెకమోహన్ రేఖ అంటారు
13-ఇండియా కు చైనా కు మధ్య అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు
1. హిమాచల్ ప్రదేశ్ 2.ఉత్తరఖండ్ 
3. సిఖిం
4.అరుణాచల్ ప్రదేశ్
14- ఇండియా కు చైనా కు మధ్య వివాదాస్పద ప్రాంతం - గోల్వనా, డొక్లాం
15- ఇండియా కు నేపాల్ కు మధ్య వివాదాస్పద ప్రాంతం - కాలాపాని
16- నేపాల్ దేశం తో 5రాష్ట్రాల అంతర్జాతీయ సరిహద్దు కలదు-
1.ఉత్తరఖాండ్
2.ఉత్తరప్రదేశ్
3.బీహార్
4. పశ్చిమ బెంగాల్
5. సిఖిం
17- భూటాన్ దేశం తో 4రాష్ట్రాల అంతర్జాతీయ సరిహద్దు కలదు -
1.సిఖిం
2. పశ్చిమ బెంగాల్
3. అస్సోమ్
4.అరుణాచల్ ప్రదేశ్
18- ఇండియా, మాయన్మార్ మధ్య 4రాష్ట్రాల అంతర్జాతీయ సరిహద్దు కలదు   1.అరుణాచల్ ప్రదేశ్
2. నాగాలాండ్
3. మీజోరామ్
4. మణిపూర్
19- ఇండియా,బంగ్లాదేశ్ మధ్య 5రాష్ట్రాల అంతర్జాతీయ సరిహద్దు కలదు 1.పశ్చిమ బెంగాల్
2.అస్సోం
3.మేఘాలయ
4.మీజోరాం
5. త్రిపుర
20- 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షంశాన్ని కర్కాట రేఖ అంటారు
21- కర్కాట రేఖ భారత దేశం  లో 8రాష్ట్రాల గుండా పోవుచున్నది
1.గుజరాత్
2.రాజస్థాన్
3. మధ్యప్రదేశ్
4.చాత్తిష్ ఘర్
5.జార్ఖండ్
6.పశ్చిమ బెంగాల్
7.త్రిపుర
8.మీజోరాం
22- 82 1/2 డిగ్రీల తూర్పు ప్రామాణిక రేఖంశాన్ని "భారత ప్రామాణిక రేఖంశం" అంటారు
( INDIAN STANDERED TIME )
23- ఈ రేఖంశం
1. ఉత్తరఖాండ్ లో అలహాబాద్
2.మధ్యప్రదేశ్ లో జబల్ పూర్
3. చా్తీషఘర్ లో రాయపూర్
4. ఒడిస్సా లో కోరాపుట్
5. ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ గుండా పోవుచున్నది
24- భారత దేశ ప్రామాణిక రేఖంశం కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాం (పుడిచేరి ) గుండా కూడా పోవుచున్నది
25- ప్రస్తుత భారత దేశం లో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు
26- భారత దేశ సముద్ర తీర రేఖ పొడవు - 6100 కిలో మీటర్లు
27- భారత దేశ మొత్తం దీవులతో కూడా కలిపి సముద్ర తీర రేఖ పొడవు - 7516 కిలో మీటర్లు
28- భారత దేశం లో 9 తీర రేఖ కలిగిన రాష్ట్రాలు కలవు పశ్చిమ తీరన
1. గుజరాత్
2. మహారాష్ట్ర
3. గోవా
4. కర్ణాటక
5. కేరళ

29-తూర్పు తీరన 4  రాష్ట్రాలు కలవు
1. తమిళ నాడు
2.ఆంధ్రప్రదేశ్
3. ఒడిస్సా
4. పశ్చిమ బెంగాల్
30- భారత దేశం లో పొడవైన తీర రేఖ కలిగిన rastram- గుజరాత్, దీని పొడవు 1054 కిలో మీటర్లు 
31- భారత దేశం లో పొడవైనా తీర రేఖ కలిగిన 2వ రాష్ట్రము - ఆంధ్రప్రదేశ్, దీని పొడవు 974 కిలో మీటర్లు
32- అత్యల్ప తీర రేఖ కలిగిన రాష్ట్రము - గోవా










For Copyright Claim Text us hjupscaspirentsacademy@gmail.com




Post a Comment

0 Comments