INDIAN HISTORY ప్రాక్టీస్ బిట్స్ -12, 09.02.2021

 INDIAN HISTORY ప్రాక్టీస్ బిట్స్ -12, 09.02.2021



21. జైన సంఘం మొదటి థేర (అధ్యక్షుడు) ఎవరు?
ఎ) భద్రబాహు
బి) స్థూల భద్ర 
సి) ఆర్య సుదర్శన్✅
డి) జామాలి

22. ఆరో థేర అయిన భద్రబాహు మగధలో క్షామం వల్ల దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లు తెలియజేస్తున్న గ్రంథం ఏది?
ఎ) గాథాకోశ
బి) పరిశిష్టపర్వన్✅
సి) యశఃస్థిలక
డి) వైరాగ్య తరంగం

23. జైనుల ప్రార్థనా మందిరాలను ఏమంటారు?
ఎ) బసది✅
బి) విహారం 
సి) చైత్యం
డి) పైవేవీకాదు

24. కింది వాటిలో సరైంది ఏది?
ఎ)మొదటి జైన సంగీతి స్థూలభద్రుడి అధ్యక్షతన పాటలీపుత్రంలో జరిగింది 
బి) మొదటి జైన సంగీతిలో మహావీరుడి బోధనలను 12 అంగాలుగా అర్ధమాగధి భాషలో రచించారు
సి) రెండో జైన సంగీతి వల్లభి (గుజరాత్)లో దేవర్షి క్షమశ్రమణుడి అధ్యక్షతన జరిగింది
డి) పైవన్నీ✅

25. దక్షిణ భారతదేశానికి వచ్చి సల్లేఖన వ్రతం ఆచరించిన ప్రముఖ మగధ పాలకుడు?
ఎ) అశోకుడు
బి) చంద్రగుప్తమౌర్య✅ 
సి) ఉదయన
డి) బిందుసార

26. జైన అశోకుడిగా పేరు పొందిన మౌర్య పాలకుడు ఎవరు?
ఎ) కునాల
బి) బృహధ్రద 
సి) సంప్రతి✅
డి) తివర

27. చాముండరాయ నిర్మించిన గోమఠేశ్వర/బాహుబలి విగ్రహం కర్ణాటకలోని ఏప్రాంతంలో ఉంది?
ఎ) ఐహోల్
బి) శ్రావణ బెళగొళ ✅
సి) పట్టడకల్
డి) హంపి

28. జైన మతాభిమాని అయిన ప్రముఖ కళింగ పాలకుడు ఎవరు?
ఎ) ఖారవేలుడు✅
బి) ప్రతాపరుద్రుడు 
సి) నరసింహదేవ
డి) అనంతచోడగాంగ

29. జైనమతాన్ని అవలంబించిన రాష్ట్రకూట రాజు?
ఎ) అమోఘవర్షుడు 
బి) నాలుగో ఇంద్రుడు
సి) ఎ, బి✅
డి) ఎవరూ కాదు

30. జతపరచండి.

గ్రూప్-ఎ గ్రూప్-బి
1. మాయావతి i.బుద్ధుడి తపస్సు సమయంలో అతడిని వృక్షదేవతగా ఆరాధించిన స్త్రీ
2. ప్రజాపతి గౌతమి ii. బుద్ధుడి ద్వారా జనన మరణాల జ్ఞానం పొందిన మహిళ
3. యశోధర iii. బుద్ధుడి భార్య
4. కిసగౌతమి iv. బుద్ధుడిని పెంచిన తల్లి
5. సుజాత v. బుద్ధుడికి జన్మనిచ్చిన తల్లిఎ) 1-i,2-ii, 3-iii, 4-iv, 5-v
బి) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i✅
సి) 1-ii, 2-iii, 3-iv, 4-i, 5-v
డి) 1-iii, 2-v, 3-ii, 4-i, 5-iv











For Copyright Claim Text us hjupscaspirentsacademy@gmail.com







Post a Comment

0 Comments