భారతదేశ ఉనికి Indian location Class-2

 భారతదేశ ఉనికి  Indian location Class-2




 * భూ పరివేష్టిత రాష్ట్రాలు*
 
1. భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు
      1.మధ్యప్రదేశ్
      2. ఛత్తీస్గఢ్
      3.తెలంగాణ
      4.హర్యానా
      5.ఝార్ఖండ్ 
2. భూ పరివేష్టిత రాష్ట్రాలు అనగా అంతర్జాతీయ సరిహద్దు కానీ సముద్రతీర రేఖ కానీ  లేని రాష్ట్రాలు
 దీవులు
      1. భారతదేశంలో మొత్తం దీవులు  సంఖ్య 247 
      2. అండమాన్నికోబార్ దీవులు
         1. ఇది అగ్నిపర్వత సంబంధిత దీవులు
         2. ఇవి 6 డిగ్రీల 30 నిమిషాల నుండి 14 డిగ్రీల అక్షాంశం ల మధ్య విస్తరించి ఉన్నవి
         3. అండమాన్ దీవులలో నాలుగు రకాలుగా విభజించారు
అవి :
          1. ఉత్తర అండమాన్ 
          2.మధ్య అండమాన్
          3.దక్షిణ అండమాన్
          4.లిటిల్ అండమాన్
3. నికోబార్ దీవులను రెండు రకాలుగా విభజించారు
 అవి:
        1.కార్ నికోబార్
        2.గ్రేట్ నికోబార్
4. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేఅగ్ని పర్వతాలు
         1. ఫారెన్
         2.నార్కోడం
 ఇవి మధ్య అండమాన్  లో కలవు
5. దక్షిణ అండమాన్ కు మరియు లిటిల్ అండమాన్ కు మధ్య జలసంధి - డంకన్ పాసేజ్
6. అండమాన్ నికోబార్ దీవులలో ఎత్తైన శిఖరం- సాడిన్ శిఖరం
7. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్
8.  పోర్ట్ బ్లేయర్ దక్షిణ అండమాన్ లో కలదు
9. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి- గ్రేట్ నికోబార్ దీవి
10. భారతదేశానికి చివర కొన భాగాన కలిగిన ప్రాంతం - ఇందిరా పాయింట్
11. లక్షదీవుల మొత్తం విస్తీర్ణం - 32 చదరపు కిలోమీటర్లు
12. అండమాన్ నికోబార్ దీవుల విస్తీర్ణం 840 చదరపు కిలోమీటర్లు
13. అండమాన్ నికోబార్ మొత్తం దీవులు- 223
14. లక్షదీవుల మొత్తం - 24
15. లక్షదీవుల ను పగడపు దీవులు మరియు ప్రవాళ భిత్తికలు అని పిలుస్తారు
16. లక్షదీవుల లో పెద్ద దీవి - మినికాయ్(4.5 చదరపు కిలోమీటర్లు)
17. 8 డిగ్రీల అక్షాంశం మినీకాయ్ దీవి గుండా పోతున్నది
18. లక్షదీవుల రాజధాని - కవరత్తి
19. పాక్ జలసంధి ఇండియాను శ్రీలంక ను  విభజిస్తూ బంగాళాఖాతాన్ని  హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది
20. ఇండియాకు శ్రీలంకకు మధ్య ఉన్న సింధుశాఖ- మన్నార్
21. ఇండియాకు శ్రీలంకకు మధ్యనున్న దీవి - పంబన్ దీవి
22. పంబన్ దీవి యొక్క ఉపరితలం రాతి పలకలతో నిర్మితమైనది
23. ఇండియాకు శ్రీలంకకు మధ్య ఉన్న బ్రిడ్జి - ఆడమ్స్ లేదా రామసేతు
24. ఇండియా కు మైన్మార్ కు మధ్య ఉన్న దీవులు - కోకో దీవులు
25. భారతదేశానికి ఉన్న ఉత్తర చివరి కొనభాగం - కిలిక్ దావన్ పాస్
26. భారతదేశంలో ఉన్న హిమనీనదం - సియాచిన్ (జమ్మూకాశ్మీర్లో కలదు)
27. భారతదేశ పశ్చిమ చివరికి రాన్ ఆఫ్ కచ్ (గుజరాత్)
28. భారతదేశానికి, మయన్మార్ కు సరిహద్దు గల పర్వతాలు - పాట్ కాయ్ భమ్  పర్వతాలు
29. సూర్యుడు ఉదయించే భూమి అరుణాచల్ ప్రదేశ్
30. సూర్యుడు అస్తమించే భూమి గుజరాత్
31. భారతదేశంలో మూడు సముద్రాలు కలిసే ప్రాంతం  తమిళనాడులో కన్యాకుమారి
32. భారతదేశంలో మూడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం సిక్కిం
 * నేపాల్, భూటాన్,  చైనా
33. బంగ్లాదేశ్,భూటాన్,నేపాల్ మూడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం- పశ్చిమ బెంగాల్
34. మూడు దేశాల అంతర్జాతీయ సరిహద్దు గల కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్
 * పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్, చైనా
35. ఇండియా,బంగ్లాదేశ్ కు మధ్య గల వివాదాస్పదమైన దీవులు- న్యూమర్ దీవులు
36. ఇండియా కు పాకిస్థాన్ కు మధ్య వివాదాస్పదమైన ప్రదేశం - సర్ క్రిక్ (గుజరాత్)
37. మహారాష్ట్ర గోవా సముద్ర తీర రేఖ ను కొంకన్ తీరం అంటారు
38. కర్ణాటక సముద్రతీర రేఖను కెనరా తీరం అంటారు
39. కేరళ రాష్ట్రం యొక్క సముద్ర తీర రేఖ ను మలబార్ తీరం అంటారు
40. తమిళనాడు రాష్ట్రం సముద్ర తీర రేఖ కోరమండల్ తీరం అంటారు
41. ఆంధ్ర ప్రదేశ్ తీర రేఖ ను సర్కార్ తీరం అంటారు
42. ఒరిస్సా రాష్ట్ర సముద్ర తీర రేఖ ఉత్కల్ తీరం అంటారు
43. పశ్చిమ బెంగాల్ తీరరేఖ బెంగాల్ తీరం అంటారు లేదా వంగ తీరం అంటారు
44. జల భాగంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం - లక్ష దీవులు అండమాన్ నికోబార్ దీవులు
45. సముద్ర తీరంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు డయ్యూ డామన్, పాండిచ్చేరి
46. భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతం- ఢిల్లీ చండీగఢ్
47. భారతదేశానికి జలభాగం లో దగ్గరగా ఉన్న దేశం - శ్రీలంక
48. Tears of Indian ocean Sri Lanka
49. భారతదేశంలో మొదట సూర్యుడు ఉదయించే దీవి- కచ్చల్
50. ఇది అండమాన్ దీవులు లో కలదు




 BY - HJ UPSC ASPIRANTS ACADEMY











For Copyright Claim Text us hjupscaspirentsacademy@gmail.com







Post a Comment

0 Comments