AP & TS HISTORY BITTS

 AP & TS HISTORY


🎀1.భారత ఖండంబు చక్కని పాడి ఆవు అని తెలుగులో రచన చేసినవారు? చిలకమర్తి 

🎀2.వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ? త్రిపురనేని రామస్వామి చౌదరి 

🎀3.మాకొద్దీ తెల్ల దొరతనం రచయిత ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ 

🎀4.కొల్లాయి  గట్టితనం, మా గాంధీ కోమటై పుట్టితే నేమీ అని రచించింది ఎవరు? బసవరాజు అప్పారావు 

🎀5.హిమాలయెత్తుంగ శృంగం నా బతుకు అన్నది? అడవి బాపిరాజు 

🎀6.పొద్దు పొడుపు చుక్క పొడిచింది రత్నమా గూటిలో అని పలికింది?దువ్వూరి రామిరెడ్డి 

🎀7.రత్తాలు-రాంబాబు రచన రచించింది? బుచ్చిబాబు 

🎀8.మైదానం అమీనా మ్యూజింగ్స్ ఎవరి రచనలు?గుడిపాటి వెంకటాచలం.

🎀9.గాలివాన కథారచయిత? న పాలగుమ్మి పద్మరాజు 

🎀10.ఎన్జీవో నాటక రచయిత ?ఆచార్య ఆత్రేయ 

🎀11.ముసలమ్మ మరణం ఎవరి రచన? కట్ట మంచి రామలింగారెడ్డి

🎀12.మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం పై నియమించిన పార్టీ కమిటీ అధ్యక్షుడు? కుమారస్వామి రాజా 

🎀13.తెలుగు అక్షరములు తయారైన సంవత్సరం? 1806 

🎀14.మద్రాస్ మహా జన స్థాపన  ?1806.

Post a Comment

0 Comments