INDIAN POLITY
🌺1.నిర్ణయికరణ సిద్ధాంతానికి గాను నోబెల్ బహుమతి పొందిన వారు? H.A సైమన్
🌺2.నిర్వహణ శాస్త్రం లో x మరియు y సిద్ధాంతాలు దేనికోసం ప్రతిపాదించారు? ప్రేరణ సిద్ధాంతాలు
🌺3.మానవ సంబంధాల ఉద్యమ పిత? ఎల్టన్ మేయో
🌺4.శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతాన్ని రూపొందించినవారు? F.W .టేలర్
🌺5.ప్రభుత్వ పాలన శాస్త్ర పితామహుడుగా భావించబడే వారు ఎవరు? ఉడ్రోవిల్సన్
🌺6.ప్రవర్తనా వాధ వైఖరి కింది వాటిలో దీనిపై ఆయన ప్రభావం చూపుతుంది? మానవ సంబంధాలు
🌺7.పంచాయితీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంవత్సరం? 1956
🌺8.పాలనా ఆవరణ దృక్పథానికి కృషి చేసిన వారు? F.W రిగ్స్.
🌺9.ప్రభుత్వ పాలన అధ్యాయాన్ని ఒక ప్రభుత్వ పాలన శాస్త్రం గా మొదట పరిగణించిన వారు? ఉడ్రోవిల్సన్
🌺10. హాధార్న్ అధ్యాయాల నిర్వహణకు నాయకత్వం వహించేది?ఎల్టన్ మేయో
🌺11.సాంప్రదాయ పాలనా సిద్ధాంతాన్ని వ్యక్తీకరించిన వారిలో ముఖ్యులు? లూథర్ గల్లిక్.
🌺12.లూధర్ గల్లిక్ ప్రకారం స్పాన్ ఆఫ్ కంట్రోల్ కు సంబంధించింది మారదు? బాధ్యత
🌺13.హేతుబద్ద నిర్ణయికరణ లక్ష్యం? అంగీకారయోగ్య నిర్ణయం

0 Comments