కరెంట్ అఫైర్స్
📚1.ఇటీవల నీతి ఏపీ ట్రాన్స్పోర్ట్ సిఫారసు మేరకు నిత్యావసర వస్తువులపై కనీస ధర నిర్ణయించారు? చక్కెర
📚2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని ఆర్ధిక సంవత్సరాల కాలానికి నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రారంభించింది? ఐదు సంవత్సరాలు
📚3.చైనా దేశం నుండి దిగుమతులను తగ్గించడానికి త్రిసభ్య కూటమిగా ఏర్పడి నా దేశాలు ఏవి ? భారత్, జపాన్, ఆస్ట్రేలియా
📚4.ఇటీవల జరిగిన ఆసియన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ టాక్స్ 6వ రౌండు టేబుల్ సమావేశం సాధించిన తరపున ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? ఎస్ జై శంకర్
📚5.కేంద్ర ప్రభుత్వం అధికారిక లోగో ను మార్చారు? లేబర్ బ్యూరో
📚6.ఇటీవల మరణించిన గోపాలస్వామి అయ్యంగార్ కస్తూరి రంగన్ ఏ క్రీడ తో సంబంధం ఉన్న వ్యక్తి? క్రికెట్
📚7.ఇటీవల జరిగిన మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి? జీవన ఉపాధి అవకాశాలు పెంచడం
📚8.covid 19 పై ఈ కరోనా ఫైటర్స్ పేరుతో ఒక ఆటను ఎవరు ప్రారంభించారు? హర్షవర్ధన్
📚9.భారత దేశము ఇటీవల aral innovation mission నీతి అయోగ్ ఏ దేశంతో వర్చువల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసింది? స్వీడన్
📚10.ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్ట్ 23
📚11.జాతీయ క్రీడ పురస్కారాల ప్రైజ్ మనీ ఎంత మేర పెంచడానికి కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆమోదించింది? రాజీవ్ ఖేల్ రత్న 25 లక్షలు, అర్జున అవార్డు 15 లక్షలు
📚12.ప్రాంతాల్లో భూ పంపిణీకి ఐటీడీఏ ల్యాండ్ సర్వే యాప్ రూపొందించిన రాష్ట్రం ? ఆంధ్రప్రదేశ్.
0 Comments