Daily updates on general studies for AP Police constable and SI exams.

 Daily updates on general studies for AP Police constable and SI exams.



HJ UPSC ASPIRANTS ACADEMY






🖊️విద్యుత్ ప్రవాహం యొక్క ప్రమాణం ఏది ఆంపియర్ 

🖊️డివిడి అనగా digital versatile disc ( or) digital video disc 

🖊️హెలికాఫ్టర్ లో ఉపయోగించే సివిఆర్ అనగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ 

🖊️నీరు ఏ ఉష్ణోగ్రతల వద్ద గరిష్ఠ సాంద్రతను కలిగి ఉంటుంది 4°C 

🖊️అమ్మీటర్ దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు
 విద్యుత్ ప్రవాహం 

🖊️డైనమైట్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు 
 ఆల్ఫ్రెడ్ నోబెల్ 

🖊️శూన్యంలో ఎత్తునుండి బరువైన, తేలికైన వస్తువులను భూమి మీదకు వేస్తే ఏది ముందుగా చేరుతుంది రెండు ఒకేసారి చేరతాయి 

🖊️100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఫారన్ హీట్ లో ఎంతకు సమానం 
 212 డిగ్రీల సెల్సియస్ 

🖊️ఇండియా లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ 

🖊️ఫోటోగ్రఫీ లో ఉపయోగించే రసాయన పదార్థం ఏది సోడియం థయోసల్ఫేట్





JOIN IN OUR WATSUP: CLICK HERE

JOIN IN OUR TELIGRAM GROUP: CLICK HERE


PLEASE VISIT MY WEBSITE: CLICK HERE






Post a Comment

0 Comments