Daily updates on general studies for AP Police constable and SI exams.

 Daily updates on general studies for AP Police constable and SI exams.







HJ UPSC ASPIRANTS ACAEMY

HJ UPSC ASPIRANTS ACADEMY





🖊️బౌద్ధ క్షేత్రాల్లో ప్రధాన నిర్మాణమైన చైత్యం అనగా ప్రార్థనా మందిరము 

🖊️మనకు లభిస్తున్న ఆధారాలను ప్రకారం లిఖితపూర్వక ఆధారాలు ఉన్నప్పటికీ లిపి అర్థం కానివి కొన్ని క్రింది విధంగా పేర్కొనవచ్చు
 ప్రోటో హిస్టరీక్ పిరియడ్ 

 నిర్మాణపరంగా రాక్షస గుళ్లని క్రింది రకాలుగా విభజించారు 
🖊️మ్యాన్ హిల్స్ - శిలా స్మృతులు

🖊️డోల్ మెన్స్ -  శిలా పేటికలు

🖊️సార్గో ఫాగస్  - శవకోస్ఠీక 

🖊️సిస్ట్  - ప్రస్తరికలు 

🖊️దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ స్తూపం 
 నేలకొండపల్లి 
 
🖊️ఉత్తర శైలులు ప్రధాన కేంద్రం జగ్గయ్యపేట 

🖊️లౌకిక నిర్మాణాలు కలిగిన ప్రాంతం నాగార్జునకొండ 

🖊️దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ క్షేత్రం భట్టిప్రోలు 

🖊️ఆంధ్రా లో అతి ప్రాచీన చైత్రం గుంటుపల్లి





JOIN IN OUR WATSUP: CLICK HERE

JOIN IN OUR TELIGRAM GROUP: CLICK HERE


PLEASE VISIT MY WEBSITE: CLICK HERE








Post a Comment

0 Comments