Geography ప్రాక్టీస్ బిట్స్ -01, 17.02.2021

 Geography ప్రాక్టీస్ బిట్స్ -01, 17.02.2021





1. ఖండతీరం నుంచి 180 మీ. లోతు వరకు ఉన్న ఖండ భాగాన్ని ఏమని పిలుస్తారు?
 1) ఖండతీరపు వాలు
 2) అగాధ సముద్ర మైదానం 
 3) అగాధ సముద్ర ప్రాంతాలు
 4) ఖండతీరపు అంచు☑️

2. సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే ‘ప్రమాణం’ ఏది?
 1) నాటికల్‌ మైల్‌ 
 2) పాథమ్‌☑️ 
 3) కిలోమీటర్లు 
 4) అడుగులు

3.సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?
 1) ఐసోబార్‌లు 
 2)  ఐసోహెలైన్స్‌
 3) ఐసోబాథ్స్‌ ☑️
 4) ఐసోహలైన్స్‌

4. కింది వాటిలో సరికానిది ఏది?
 1) పసిఫిక్‌ మహా సముద్రం–డెల్టా ఆకారం
 2) అట్లాంటిక్‌ మహా సముద్రం–ఎస్‌ ఆకారం
 3) దక్షిణ మహా సముద్రం–కల్లోల సముద్రం☑️
 4) హిందూ మహా సముద్రం–ఎమ్‌ ఆకారం

5.సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగపు కొన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
 1) బేసిన్‌  
 2) అగ్రం☑️
 3) సింధు శాఖ 
 4) అఖాతం

6. సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది?
 1) 35% ☑️
 2) 45%
 3) 55% 
 4) 66%

7. తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్రకారంగా మారితే దానిని ఏమని పిలుస్తారు?
 1) సింధు శాఖ 
 2) అగ్రం
 3) షోల్‌ 
 4) అఖాతం☑️

8. కింది వాటిలో ఏ మహా సముద్రానికి ఉత్తరాన ‘బేరింగ్‌ జలసంధి’ సరిహద్దుగా ఉంది?
 1) పసిఫిక్‌ మహా సముద్రం☑️
 2) అట్లాంటిక్‌ మహా సముద్రం
 3) హిందూ మహా సముద్రం
 4) అంటార్కిటికా మహా సముద్రం

9. సీమౌంట్స్‌ అంటే?
 1) సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన ఇసుక దిబ్బలు
 2) జీవ సంబంధమైన దిబ్బలు
 3) సముద్రాల లోపల 1000 మీ. ఎత్తుకుపైగా ఉండే పర్వతాలు☑️
 4) సముద్రాల్లో లోతు తక్కువగా ఉన్న భూభాగం

10.ప్రిన్స్‌ ఎడ్వర్డ్స్‌ రిడ్జ్‌ ఏ మహా సముద్రంలో ఉంది?
 1) హిందూ మహా సముద్రం☑️
 2) దక్షిణ మహా సముద్రం
 3) పసిఫిక్‌ 
 4) అట్లాంటిక్








For Copyright Claim Text us  jupscaspirentsacademy@gmail.com








Post a Comment

0 Comments