INDIAN HISTORY ప్రాక్టీస్ బిట్స్ -14, 17.02.2021

 INDIAN HISTORY ప్రాక్టీస్ బిట్స్ -14, 17.02.2021





1. బౌద్ధ సంగీతులు జరిగిన ప్రదేశాలు, నిర్వహించిన రాజులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.

గ్రూప్ - ఎ గ్రూప్ - బి
1. రాజగృహం i. అజాతశత్రువు
2. వైశాలి ii. కాలాశోకుడు
3. పాటలీపుత్రం iii. అశోకుడు
4. కుందలవనం iv. కనిష్కుడుఎ) 1-iv,2-iii, 3-ii, 4-i
బి) 1-i, 2-ii, 3-iii, 4-iv✅
సి) 1-iii, 2-iv, 3-i, 4-ii
డి) 1-ii, 2-iii, 3-iv, 4-i

42. ఎన్నో బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం హీనయాన, మహాయాన శాఖలుగా చీలిపోయింది?
ఎ) 1
బి) 2 
సి) 3
డి) 4✅

43. అశోకుడు తన కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రను బౌద్ధమత వ్యాప్తి కోసం ఏ దేశం పంపించాడు?
ఎ) శ్రీలంక✅
బి) నేపాల్
సి) భూటాన్
 డి) చైనా

44.శ్రీలంకకు చెందిన ప్రముఖ బౌద్ధ గ్రంథం?
ఎ) దీపవంశ
బి) మహావంశ
సి) చుళువంశ
డి) పైవన్నీ✅

1. మానవుడు ‘నిప్పు’ను ఏ శిలా యుగంలో ఉపయోగించాడు?
1) ప్రాచీన✅
2) మధ్య 
3) నవీన 
4) తామ్ర

2. మానవుడు ఏ యుగంలో జన్మించినట్లు భావిస్తారు?
1) పాలియోలిథిక్ 
2) మెసోలిథిక్ 
3) ప్లిస్టోసిన్✅ 
4) టెర్షరీ 

3. మానవుడు ఏ యుగంలో వేటను ప్రధాన వృత్తిగా చేసుకొని పచ్చి మాంసం తింటూ జీవించాడు?
1) మధ్యరాతి
2) పాతరాతి✅ 
3) కొత్తరాతి
4) పైవన్నీ

4. ‘దేవదాసి’ ఆనవాళ్లు ఎక్కడ బయట పడ్డాయి?
1) హరప్పా
2) లోథాల్
3) బన్వాలి
4) మొహంజొదారో✅

5. కింది ఏ ప్రాంతంలో పాతరాతి యుగానికి (పాలియోలిథిక్ ఏజ్) చెందిన ‘వర్ణ చిత్రాలు’ లభించలేదు?
1) రాయ్‌ఘర్
2) కర్నూలు
3) కైమూర్
4) అండమాన్ నికోబార్✅

6. కింది వాటిలో కొత్తరాతి యుగానికి చెందనిది ఏది?
1) హోలోసేన్ (సమకాలీన) యుగంలో మొక్కల పెంపకం ప్రారంభమైంది
2) కొత్తరాతి యుగంలో తొలిసారిగా మానవుడు వ్యవసాయం చేసి ఉలవలు, రాగులు లాంటివి పండించాడు
3) ఎముకలతో చేసిన పనిముట్లను బిహార్ కేంద్రంగా ‘చిరండ్’లో ఉపయోగించారు
4) వ్యవసాయం బాగా వృద్ధి చెంది, ఇటుకలతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు✅









For Copyright Claim Text us  jupscaspirentsacademy@gmail.com






Post a Comment

0 Comments