INDIAN HISTORY ప్రాక్టీస్ బిట్స్ -01, 17.02.2021

 INDIAN HISTORY ప్రాక్టీస్ బిట్స్ -01, 17.02.2021





1. బ్రిటిష్ పాలనలో గిరిజన ఉద్యమాలకు కారణం?
1) గిరిజన ప్రాంతాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపడానికి ప్రయత్నించడం
2) బ్రిటిష్ ప్రభుత్వ అటవీ చట్టాలు
3) గిరిజనుల సంస్కృతీ, ఆచారాల్లో జోక్యం చేసుకోవడం
4) పైవన్నీ✅


2. బ్రిటిష్ పాలనా కాలంలో చేసిన అటవీ చట్టం?
1) అటవీ నియంత్రణ చట్టం-1865
2) భారత అటవీ చట్టం-1878
3) భారత అటవీ చట్టం-1927
4) పైవన్నీ✅


3. రంపా ప్రాంతంలో 1879లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
1) తమ్మన్న దొర✅
2) గాము దొర
3) మల్లు దొర
4) ఎవరూ కాదు


4. గొప్ప తిరుగుబాటుగా పేరొందిన గిరిజనుల తిరుగుబాటు?
1) కోల్ తిరుగుబాటు
2) సంతాల్ తిరుగుబాటు✅
3) ఖోండు తిరుగుబాటు
4) ముండా తిరుగుబాటు


5. ఛోటానాగపూర్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాట్లలో సరైంది?
1) ముండా తిరుగుబాటు
2)  కోల్ తిరుగుబాటు✅
3) తానా భగత్ తిరుగుబాటు
4) పైవన్నీ


6. తెలంగాణ గిరిజన పోరాట యోధుడు కొమరం భీం జన్మించిన జిల్లా?
1) ఆదిలాబాద్✅
2) కరీంనగర్
3) వరంగల్
4) నిజామాబాద్


7. ‘జల్, జంగల్, జమీన్’ (నీరు, అటవీ, భూమి) అనే నినాదం ఇచ్చిన గిరిజన నాయకుడు?
1) బిర్సాముండా
2) కొమరం భీం✅
3) సిద్ధూ
4) సీతారామరాజు

 
8. ‘కొమరం భీం జీవితచరిత్ర’ను రచించిన కమ్యూనిస్టు నాయకుడు?
1) టి. నాగిరెడ్డి
2) కె.సీతారామయ్య
3) పుచ్చలపల్లి సుందరయ్య✅
4) యం. హనుమంతరావు


9. కింది వాటిని జతపర్చండి?
ఎ) గోండు తిరుగుబాటు 1) అల్లూరి సీతారామరాజు
బి) మన్యం తిరుగుబాటు 2) సిద్ధూ, కన్హూ
సి) సంతాల్ తిరుగుబాటు 3) చినబోయిదొర, చక్రబోయిదొర
డి) ఖోండుల తిరుగుబాటు 4) కొమరం భీం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-4, బి-1, సి-2, డి-3✅


10. పోరాట లక్ష్యాలను సాధించుకున్న గిరిజన తిరుగుబాటు?
1) వర్లీ తిరుగుబాటు✅
2) తానా భగత్ ఉద్యమం
3) కొండ వలస తిరుగుబాటు
4) బస్తర్ తిరుగుబాటు









For Copyright Claim Text us  jupscaspirentsacademy@gmail.com






Post a Comment

0 Comments