PHYSICS BITTS-TELUGU
వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం?
సంపూర్ణాంతర పరావర్తనం
👉కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా పనిచేసే పరికరం?
కెమెరా
👉హోలోగ్రఫీ అనేది దేన్ని తెలియజేస్తుంది?
త్రిమితీయ ఫొటోగ్రఫీ
👉వాహనాల్లో డ్రైవర్ల పక్కన అమర్చే దర్పణం?
కుంభాకార
👉కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి?
తిర్యక్
👉కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
న్యూటన్
👉రామన్ ఫలితం దేనికి సంబంధించింది?
కాంతి
👉మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది?
ఫోటాన్
👉కింది వాటిలో సూర్యుడికి సంబంధించి సరైంది?
1) మధ్యతరహా నక్షత్రం
2) ఉత్తమ నలుపు వస్తువు
3) స్వయం ప్రకాశ వస్తువు
4) పైవన్నీ✅
👉అతి నీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
రిట్టర్
0 Comments